Home Remedies For White Hair: ఏం చేసిన తెల్ల వెంట్రుకలు పోవడం లేదా.. అయితే ఇలా చేయండి..!

Home Remedies For White Hair: ప్రస్తుతం జుట్టు రాలడం, తెల్లబడడం పెద్ద సమస్యగా మారింది. భారత్‌లో ప్రతి పది మందలో ఐదుగురు ఈ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్‌ ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 04:38 PM IST
  • ఏం చేసిన తెల్ల వెంట్రుకలు పోవడం లేదా..
  • కలోంజీ విత్తనాలను ఉపయోగించండి
  • దీనితో చేసిన మాస్క్‌ జుట్టును నల్లగా చేస్తాయి
Home Remedies For White Hair: ఏం చేసిన తెల్ల వెంట్రుకలు పోవడం లేదా.. అయితే ఇలా చేయండి..!

Home Remedies For White Hair: ప్రస్తుతం జుట్టు రాలడం, తెల్లబడడం పెద్ద సమస్యగా మారింది. భారత్‌లో ప్రతి పది మందలో ఐదుగురు ఈ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్‌ ఉన్నాయి. కానీ ఇవి ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. అయితే చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఇంటి చిట్కాలను వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల జుట్టుకు ఎలాంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు కలోంజితో విత్తనాలను వినియోగించాలని చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును రిపేర్‌ చేస్తుంది.   

కలోంజీ జుట్టును నల్లగా చేస్తుంది:

కలోంజీ విత్తనాలను హెయిర్ మాస్క్‌లా సిద్ధం చేసుకోవాలి.. దీని కోపం ముందుగా కలోంజీ విత్తనాలు, 2 టీస్పూన్ల సోపు గింజలు, 1 టీస్పూన్ ఉసిరి పొడి, 1 టీస్పూన్ షికాకాయ్ పొడి, 1 టీస్పూన్ రీతా పొడి, 2 టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

హెయిర్ మాస్క్ ను రాత్రంతా నానబెట్టి ఉంచండి:

ఈ ఇనుప పాన్‌లో ఉసిరి, రీతా, శీకాకాయ్ పొడి వేసి నీళ్లు కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బుకొని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నిజుట్టుకు బాగా అప్లై చేసి 1 గంట పాటు ఉంచండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే క్రమంగా జుట్టు నల్లగా మారుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Read also:  Worst Breakfast Food: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తినొద్దు..!

Read also:  Swimming Benefits in Arthritis: ఎన్ని మందులు వాడిన ఆర్థరైటిస్ సమస్యలు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News