Split Ends Remedies: ఈ హోం రెమిడీతో స్ల్సిట్ ఎండ్స్‌కు చెక్.. మీ జుట్టు కూడా విపరీతంగా పెరుగుతుంది..

Home remedies for Split Ends: స్ల్పిట్ ఎండ్స్ అంటే జుట్టు చివర్లో ఉన్న సమస్య మాత్రమే కాదు ఇది స్కాల్ప్ లోనే ఉంటుంది. సాధారణంగా మనం స్ల్పిట్ ఎండ్స్ కనిపించినప్పుడల్లా హెయిర్ కట్ చేస్తారు సమస్యకు రీజన్ ఏంటో తెలుసుకున్న తర్వాతే వాటిని కట్ చేయాలి

Written by - Renuka Godugu | Last Updated : Mar 11, 2024, 03:25 PM IST
Split Ends Remedies: ఈ హోం రెమిడీతో స్ల్సిట్ ఎండ్స్‌కు చెక్.. మీ జుట్టు కూడా విపరీతంగా పెరుగుతుంది..

Home remedies for Split Ends: స్ల్పిట్ ఎండ్స్ అంటే జుట్టు చివర్లో ఉన్న సమస్య మాత్రమే కాదు ఇది స్కాల్ప్ లోనే ఉంటుంది. సాధారణంగా మనం స్ల్పిట్ ఎండ్స్ కనిపించినప్పుడల్లా హెయిర్ కట్ చేస్తారు సమస్యకు రీజన్ ఏంటో తెలుసుకున్న తర్వాతే వాటిని కట్ చేయాలి లేకపోతే జుట్టు ఎప్పటికీ పెరగదు. మళ్ళీ ఆ హెయిర్ రావాలంటే చాలా రోజుల సమయం పడుతుంది అందుకే ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జుట్టుకు సరిగ్గా నూనె పెట్టకపోవడం వల్ల స్ప్లిట్ అండ్ సమస్య వస్తుంది. జుట్టుకి ఆయిల్ పెట్టడం చాలా మంచిది జుట్టులో మాయిశ్చర్ తగ్గిపోయి ఇలా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి వారానికి రెండుసార్లు అయినా హెయిర్ ఆయిల్ చేసుకోవాలి.దీంతో జుట్టు కుదుళ్ల నుంచి బలంగా ఆరోగ్యంగా మారుతుంది నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ వైలెట్ రేస్ జుట్టుని బాగా డామేజ్ చేస్తాయి. 

ఫుడ్, వాటర్..
 మీరు ఫుడ్, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్ సమస్యలు వస్తాయి. నీరు సరైన మోతాదులో తాగడం వల్ల ఈ సమస్య రాదు. వాటర్ ఎక్కువగా తాగకపోవడం వల్ల హెయిర్ డ్రై అయిపోతుంది
వీలైనంత ఎక్కువగా వాటర్ తాగాలి అది ఈరోజు నుంచే మొదలెట్టండి. అంతేకాదు జుట్టు స్ట్రైట్నింగ్ రీబాండింగ్ వంటి వేడి ఎక్కువ ఉండే పరికరాలను వాడటం వల్ల స్ప్లిట్ ఎండ్స్ సమస్యలు వస్తాయి అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవడం బెట్టర్. కాబట్టి వీలైనంతగా హెయిర్ రిబోంటింగ్ ఇలాంటి వేడి ఇచ్చే పరికరాలను దూరంగా ఉంచండి ప్రతిరోజు హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు దీని వల్ల కూడా స్ప్లిట్ అండ్ సమస్య వస్తుందిహెయిర్ డ్రై అయిపోయిన సమస్యకు దారితీస్తుంది. ఇలా ఎక్కువగా డ్రై అయిపోయిన సమస్య వస్తుంది
ముఖ్యంగా జుట్టు చివర్లని ఎక్కువగా రుద్దకూడదు. సమస్య మరింత పెరుగుతుంది.షాంపూ ఎక్కువగా వాడి జుట్టును ఎక్కువగా రాయడం వల్ల జుట్టు డ్రై అయిపోయిన సమస్య మొదలవుతుంది దీంతో జుట్టు ఎదుగుదలకు కుంటుపడుతుంది

ఇదీ చదవండి: షుగర్ ఉన్నవాళ్లు పరగడుపున బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?  
 
బెస్ట్ హోమ్ రెమిడీ..
కలబం జెల్ తీసుకోండి. హెయిర్ కి ప్లాంట్ బెస్ట్ అలొవెరా సరిపోతుంది. అదే ఫేస్ కి అవుతే మార్కెట్లో దొరికే అలివేరని తీసుకోండి. దీంట్లో కాస్త ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ కోకోనట్ ఆయిల్ కలుపుకోవాలి విటమిన్ ఈ ఆయిల్ కూడా కలుపుకోండి. ఇవన్నీ ఓ మిక్సీ జార్ లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: రుచికరమైన దహి వడ తయారు చేసుకోండి ఇలా..!

ఇప్పుడు రెడీ చేసుకున్న ప్యాక్ ని తలస్నానం చేసిన తర్వాత స్ల్పిట్స్ ఉన్న భాగంలో అప్లై చేయండి.నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ప్యాక్ అప్లై చేసిన ప్రాంతంలో కడుక్కుంటే సరిపోతుంది ఇది వారానికి మూడు సార్లు ట్రై చేయండి(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News