Weight Loss Tips: బరువు తగ్గే క్రమంలో గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్‌ తీసుకుంటే మంచిదేనా..?

Gluten Free Food For Weight Loss: గ్లూటెన్ అనేది ప్రోటీన్లలో కనిపించే అతి చిన్న ఆహార మూలకాలు. ఇది ముఖ్యంగా గోధుమలు, తృణధాన్యాలు, వోట్స్‌లో ఉంటాయి. గ్లూటెన్ లాటిన్ అనే పదం జిగురు నుంచి వచ్చింది. ఆ ఆహార పదార్థాలను నీటితో కలిపినప్పుడు.. అది జిగటగా మారుతుంది. కొంతమందికి ఇది తీవ్ర వ్యాధులకు దారీ తిసే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 17, 2022, 02:22 PM IST
  • బరువు తగ్గే క్రమంలో గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్‌..
  • తీసుకోవడం మంచిదేనా
  • వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి
Weight Loss Tips: బరువు తగ్గే క్రమంలో గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్‌ తీసుకుంటే మంచిదేనా..?

Gluten Free Food For Weight Loss: గ్లూటెన్ అనేది ప్రోటీన్లలో కనిపించే అతి చిన్న ఆహార మూలకాలు. ఇది ముఖ్యంగా గోధుమలు, తృణధాన్యాలు, వోట్స్‌లో ఉంటాయి. గ్లూటెన్ లాటిన్ అనే పదం జిగురు నుంచి వచ్చింది. ఆ ఆహార పదార్థాలను నీటితో కలిపినప్పుడు.. అది జిగటగా మారుతుంది. కొంతమందికి ఇది తీవ్ర వ్యాధులకు దారీ తిసే అవకాశాలున్నాయి. అయితే గ్లూటెన్ అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం లేదా అలెర్జీలకు దారీ తీసే అవకాశాలున్నాయి. కావున ఈ ఆహారాలను తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని తెలుపుతున్నారు. చాలా మంది ఈ ఆహారాలను బరువు తగ్గడానికి ఉపయోగిస్తురన్నారు. కాబట్టి వీటిని తీసుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్‌లో శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఇవి బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ ఆహారాలను తీసుకుంటే.. త్వరలోనే మంచి ఫలితాలను పొందుతారు.  ఈ ఆహారాలను ప్రస్తుతం ఇతర దేశాల్లో విచ్చల విడిగా వినియోగిస్తున్నారు.

గ్లూటెన్ ఫుడ్స్‌ అంటే ఏమిటి..?:
 గోధుమ పిండితో తయారు చేసిన ఆహార ఉత్పత్తులైనా.. బ్రెడ్, తృణధాన్యాలు, కొన్ని రకాల బియ్యం, కేకులు, బేగెల్స్, బిస్కెట్లు, వీటన్నిటిని గ్లూటెన్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. అయితే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలే లభిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

గ్లూటెన్ రహిత ఆహారాన్ని ఎలా తగ్గించాలి:
నిజానికి రొట్టె పిండిలో తృణధాన్యాలు, కార్బోహైడ్రేట్ల కలిగి ఉంటాయి. కాబట్టి ఇది బరువును కూడా పెంచేందుకు సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. గ్లూటెన్ రహిత ఆహారం తేలికగా ఉంటుంది. అంతేకాకుండా త్వరగా జీర్ణం కూడా అవుతుంది. అందుకే బరువు తగ్గాలని ప్లాన్ చేసుకునే వారు తప్పకుండా  వీటితో చేసిన ఆహారాలను తీసుకోవాలి. ఇందులో శరీరానికి అవసరమైన చాలా రకాల ఆహార పదార్ధాలు ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో కరిగే కార్బోహైడ్రేట్ల అధిక పరిమాణంలో కలిగి ఉంటాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం

Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News