/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Constipation Medicine: పాల వల్ల మలబద్దకం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా మందిలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున అజీర్ణం వంటి సమస్యలు వస్తే కచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలలో లాక్టోస్ పరిమాణం అధికంగా ఉంటుంది. దీని వల్ల తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. ఇంతేకాకుండా పాల పదార్థాలతో చేసిన పలు రకాల పదార్థాలను తీసుకంటే కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఆ పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మలబద్ధక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. నెయ్యి గల పాలు:
పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల మలబద్దక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.  గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపితే తాగితే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. పాలు, నెయ్యిలో ఉండే ఎంజైమ్‌లు పోషకాలను బాగా గ్రహించి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. దీని కారణంగా మలబద్ధకం సమస్య రావొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

2. పాలలో ఇసబ్గోల్ కలుపుకుని త్రాగండి
ఇసాబ్గోల్‌లో ఉండే కరగని ఫైబర్ మలాన్ని మృదువుగా చేస్తుంది. ముఖ్యంగా ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. కావున రెండు టీస్పూన్ల ఇసాబ్గోల్‌ను ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలపి నిద్రపోయే ముందు తాగండి.  ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యను నియంత్రించేందుకు సహాయపడుతుంది.

3. త్రిఫల చూర్ణం:
పాలతో త్రిఫల చూర్ణం కలుపుకుని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపున్నారు. త్రిఫల చూర్ణం కలిపిన పాలను తాగడం వల్ల మలాన్ని మృదువుగా చేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావున క్రమం తప్పకుండా దీనిని తీసుకోవాలి. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా మెరుగు పరుచుతుంది.

4. ఎండు ద్రాక్ష:
ఎండు ద్రాక్షను పాలలో మరిగించి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతాయి. ఎండు ద్రాక్ష, పాలలో ఫైబర్ పరిమాణం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కావున జీవక్రియను మెరుగు పరుచుతుంది. కావున ఈ పాలను క్రమం తప్పకుండా తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకాన్ని తొలగించడానికి సహాయపడతుంది.

Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.

Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Section: 
English Title: 
Constipation Medicine: Constipation Problems Will Rid Within 2 Days If Triphala Powder Mixed With Milk
News Source: 
Home Title: 

Constipation: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. రోజూ పాలను ఇలా తాగండి.

Constipation: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. రోజూ పాలను ఇలా తాగండి.
Caption: 
Constipation Medicine: Constipation Problems Will Rid Within 2 Days If Triphala Powder Mixed With Milk(Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

మలబద్ధకం సమస్యలు నుంచి..

పాలతో కూడా ఉపశమనం పొందవచ్చు

పాలలో త్రిఫల చూర్ణం వేసుకుని తాగండి

 

Mobile Title: 
Constipation: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. రోజూ పాలను ఇలా తాగండి.
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, August 10, 2022 - 10:54
Request Count: 
75
Is Breaking News: 
No