Cholesterol Control Tips: ఏలకులను ఇలా వినియోగిస్తే చాలు.. కేవలం 12 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు..

Cardamom Water For Cholesterol Control: ఏలకులను వంటల రుచిని పెంచడానికి వినియోగిస్తారు. అయితే ఇది ప్రతి ఇంటిలో సులభంగా లభిస్తాయి. అయితే  ఏలకులు రుచిని పెంచడమేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి. ముఖ్యంగా శరీరాన్ని యాక్టివ్‌గా చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 05:59 PM IST
  • చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారా..
  • ఏలకుల నీరును తాగండి.
  • జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
Cholesterol Control Tips: ఏలకులను ఇలా వినియోగిస్తే చాలు.. కేవలం 12 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు..

Cardamom Water For Cholesterol Control In 14 Days: ఏలకులను వంటల రుచిని పెంచడానికి వినియోగిస్తారు. అయితే ఇది ప్రతి ఇంటిలో సులభంగా లభిస్తాయి. అయితే  ఏలకులు రుచిని పెంచడమేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి. ముఖ్యంగా శరీరాన్ని యాక్టివ్‌గా చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఏలకులను నీటిలో నానబెట్టి వాటిని మరిగించి.. క్రమం తన్నకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఏలకుల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటాయి. దీంతో మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. ఏలకుల నీరు తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏలకుల నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఊబకాయం సమస్యలు తగ్గుతాయి:
స్థూలకాయంతో బాధపడుతున్నట్లయితే.. ఏలకుల నీటిని తీసుకోవచ్చు. ఇందులో బరువు తగ్గించే యాంటీ-ఆక్సిడెంట్ ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి సులభంగా బరువును తగ్గించడానికి సహాయపడుతాయి.

జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది:
ఏలకులలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్:
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఈ నీరు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. కాబట్టి శరీరాన్ని కూడా యాక్టివ్‌గా చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు గుండె సంబంధిత వ్యాధులకు చెక్‌ పెడుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావవం:
ఏలకుల నీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News