3 రాష్ట్రాల్లో బీజేపీదే గెలుపు: కిరణ్ రిజ్జు

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీనే తన హవా కొనసాగిస్తుందని.. ఆ పార్టీయే ఈ ఎన్నికల్లో విజయపతాకం ఎగురువేస్తుందని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు అభిప్రాయపడ్డారు.

Last Updated : Mar 3, 2018, 10:50 AM IST
3 రాష్ట్రాల్లో బీజేపీదే గెలుపు: కిరణ్ రిజ్జు

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీనే తన హవా కొనసాగిస్తుందని.. ఆ పార్టీయే ఈ ఎన్నికల్లో విజయపతాకం ఎగురువేస్తుందని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు అభిప్రాయపడ్డారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్ నుండి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎలాగైతే అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సత్తా చాటిందో.. అదే మళ్లీ ఈ మూడు రాష్ట్రాల్లో రిపీట్ అవుతుందని కిరణ్ రిజ్జు తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని త్రిపురలోని బీజేపీ నేత హిమంత బిశ్వా శర్మ కూడా వెల్లిబుచ్చారు. 

Trending News