బంగారం ధరలు పైపైకి.. గరిష్టానికి వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు (Gold Rates Today) అతి స్వల్పంగా పెరిగాయి.

Last Updated : Apr 14, 2020, 08:08 AM IST
బంగారం ధరలు పైపైకి.. గరిష్టానికి వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. జ్యువెలర్ల విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,100కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.14 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.40,430అయింది. హీరోతో లవ్ మ్యారేజ్‌కు ‘టెన్త్ క్లాస్’ భామ రెడీ!

నేడు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు అతి స్పల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కేవలం రూ.10 మేర ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.44,970కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,570కి పెరిగింది.  Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

కాగా, వెండి ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. వారం రోజుల గరిష్టానికి చేరుకుంది. 1కేజీ వెండి రూ.50 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,150కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News