Gold Rate Today: బంగారం ధరలు పైపైకి.. వెండి పతనం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండో రోజు పెరిగాయి. అదే సమయంలో వరుసగా రెండో రోజు వెండి ధర పతనమైంది. బంగారం భారీ ధరలకు చేరుతుండటం కొనుగోలుదారులను కలవరపెడుతోంది.

Last Updated : Sep 10, 2020, 07:42 AM IST
Gold Rate Today: బంగారం ధరలు పైపైకి.. వెండి పతనం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) నేడు స్వల్పంగా పెరిగాయి. డిమాండ్ లేకపోవడంతో వెండి మాత్రం స్వల్పంగా ధర తగ్గింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.260 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,550 అయంద. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,090 వద్ద ట్రేడ్ అవుతోంది. Nithiin: ప్రభాస్ బాటలో నితిన్.. దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్వల్పంగా పెరిగాయి. తాజా రూ.290 మేర బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,600కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,050కి ఎగసింది.  Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు 

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) నేడు రెండోరోజు స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.100 మేర ధర దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.68,790కి పడిపోయింది. వెండి ధర దేశ వ్యాప్తంగా ఇదే ఉంటుంది. Ananya Pandey Photos: అందాల భామ అనన్య గ్లామరస్ ఫొటోస్

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News