బులియన్ మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత బంగారం ధరలు (Gold Rate Today) తగ్గాయి. వెండి సైతం అదే దారిలో పయనించింది. నేడు ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర నిన్న రూ.400 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,690కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,800కి దిగొచ్చింది. నేడు అదే ధరకు ట్రేడ్ అవుతోంది. COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు
ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) మిశ్రమంగా ఉన్నాయి. నిన్న రూ.3,700 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.59,290 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.54,350 అయింది. నేడు సైతం ఇదే ధరలు కొనసాగుతున్నాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
బులియన్ మార్కెట్‌లో నిన్ని వెండి ధర (Silver Rate in India) కేజీపై రూ.2,310 మేర దిగిరాగా, నేడు అదే ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.74,200గా ఉంది. గత నాలుగు రోజులుగా వెండి ధర రూ.70 వేల పైనే మార్కెట్ అవుతోంది. దేశం మొత్తం వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. Kanimozhi: నీకు హిందీ రాదా? నువ్వు భారతీయురాలివేనా?
COVID19 Symptoms: కరోనా ముఖ్యమైన లక్షణాలివే