మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర

Gold Rate Today  | బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితేే రికార్డు ధరలను మాత్రం అందుకోలేకపోయింది. అదే సమయంలో వెండి ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గింది. బంగారం కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశే ఎదురుకానుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 25, 2020, 07:59 AM IST
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు(Gold Rate Today) మళ్లీ పుంజుకున్నాయి. వెండి ధర మాత్రం మరోసారి తగ్గింది.  హైదరాబాద్(Gold Rate In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.250 మేర  బంగారం ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,350కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,560 వద్ద ట్రేడ్ అవుతోంది. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్

ఢిల్లీలో నేటి మార్కెట్‌లో రూ.250 మేర ధర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,250 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,050కి పెరిగింది.  బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధర(Silver Rate Today) మాత్రం మరోసారి తగ్గింది. ఈ నెల తొలిరోజుల్లో రూ.50వేల మార్క్ చేరుకున్న ఆపై తగ్గుముఖం పట్టింది. నేడు వెండి ధర రూ.50 మేర స్వల్పంగా తగ్గడంతో 1 కేజీ ధర రూ.48,450కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News