ఒక వేళ మీరు పేటీఎం ( Paytm ) వినియోగదారులు అయితే ఈ వార్త మీకోసమే. ఇకపై క్రెడిట్ కార్డు వాడి పేటీఎం వ్యాలెట్ లో మీరు డబ్బు ట్రాన్ఫర్ చేస్తే 2 శాతం క్రెడిట్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.10,000 కన్నా ఎక్కువ నగదును క్రెడిట్ కార్డు నుంచి వ్యాలెట్ లోకి బదిలీ చేస్తే ఈ చార్జీలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ లిమిట్ ఎత్తివేశారు.ALSO Read | Aadhaar PVC Card: పర్సులో పట్టే హైటెక్ ఆధార్ కార్డు
చార్జీలు వద్దనుకుంటే
క్రెడిట్ కార్డు వినియోగించి నగదు లావాదేవీలు జరిపినప్పుడు బ్యాంకులకు పేటీఎం చార్జీలు చెల్లిస్తుంది అని. అందుకే ఈ నామ మాత్రపు చార్జీలు వేస్తున్నాం అని తెలిపింది పేటీఎం. అయితే ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు బదిలీ చేయాలి అనుకుంటే మాత్రం యూపీఐ ( UPI ) లేదా డెబిట్ వాడమని సంస్థ సలహా ఇస్తోంది. ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం
వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు ( Credit Card ) నుంచి పేటీఎం వ్యాలెట్ లో మనీ ట్రాన్ఫర్ చేసినప్పుడు తాము చార్జీలను బ్యాంకులకు చెల్లించేవాళ్లము అని... ఇప్పుడు ఈ చార్జీలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాం అని తెలిపింది. వినియోగదారులకు ఊరట కల్పించడానికి వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాలోకి నగదు మార్చే సమయంలో విధించే 5 శాతం చార్జీలను రద్దు చేశాం అని తెలిపింది. ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR