RCFL Recruitment 2020: రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ (RCFL) లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫిసర్‌తో పాటు ఇతర 393 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆర్‌సిఎఫ్ఎల్ ఉద్యోగాలకు ( Government Jobs 2020 ) దరఖాస్తు చేయాలి అనుకునే అభ్యర్థులు 15 జులై 2020 సాయంత్రం 5గంటలలోపు rcfltd.com వెబ్‌సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది. Also Read : Sarkari Naukri 2020 : హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

RCFL Recruitment 2020: ఆర్‌సిఎఫ్ఎల్ పోస్టుల వివరాలు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్ ) - 60

మేనేజ్‌మెంట్ ట్రైనీ  (బాయిలర్) - 21

మేనేజ్‌మెంట్ ట్రైనీ ( మెకానికల్ -48

మేనేజ్‌మెంట్ ట్రైనీ  (ఎలక్ట్రికల్) -22

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రూమెంటనేషన్ )  -35

ఇంజినీరింగ్ ( కెమికల్ ) (ఓబీసి బ్యాక్‌లాగ్ ) గ్రేడ్ - ఈ -10

ఆఫీసర్ (మార్కెటింగ్ ) గ్రేడ్  ఈ -10

అసిస్టెంట్ ఆఫీసర్ ( మార్కెటింగ్ ) గ్రేడ్- ఈఓ -14

ఆపరేటీవ్ ట్రైనీ ( కెమికల్) గ్రేడ్- ఏ6-125

బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III ( గ్రేడ్-05 ) 25

జూనియర్ ఫైర్‌మేన్ గ్రేడ్ II ( గ్రేడ్-ఏ3 ) -23  Also Read : Govt Jobs: NMDC లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్

RCFL Recruitment Selection Process : ఎంపిక విధానం 

మేనేజ్‌మెంట్ ట్రైనీ ( కెమికల్ ), ఆఫీసర్ (మార్కెటింగ్ ) అసిస్టెంట్ ఆఫీసర్ ( మార్కెటింగ్ ) పోస్టుల కోసం టెస్టు నిర్వహిస్తారు. తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది.

ఆపరేటీవ్ ట్రైనీ ( కెమికల్), బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III, జూనియర్ ఫైర్‌మేన్ గ్రేడ్ II పోస్టుల కోసం ఆన్‌లైన్ పరీక్ష‌తో పాటు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.

మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ ను చూడండి 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి।   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

English Title: 
RCFL Rashtriya Chemicals and Fertilizers Limited Recruitment 2020
News Source: 
Home Title: 

Govt Jobs 2020: ఆర్‌సిఎఫ్ఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Govt Jobs 2020: ఆర్‌సిఎఫ్ఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Govt Jobs 2020: ఆర్‌సిఎఫ్ఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Publish Later: 
No
Publish At: 
Monday, July 6, 2020 - 15:49
Created By: 
MG Kishore
Updated By: 
MG Kishore
Published By: 
MG Kishore

Trending News