India Corona Cases: ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 3,377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 60 మంది మరణించారు. కరోనా నుంచి 2,496 మంది కోలుకున్నారు. దేశంలో 17,801 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,30,72,000 మందికి పైకి ఎగబాకింది. మరోవైపు దేశంలో కొవిడ్ మరణాలు 5,23,753కు చేరాయి. మరోవైపు మంది మొత్తంగా 4,25,30,622 కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
COVID-19 | India reports 3,377 fresh cases, 2,496 recoveries and 60 deaths in the last 24 hours. Active cases 17,801 pic.twitter.com/wkaLxHxjPn
— ANI (@ANI) April 29, 2022
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,35,507 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 51,20,95,497కు చేరింది. మరోవైపు కరోనా ధాటికి కొత్తగా 2,661 మరణించగా.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 62,56,039కు చేరింది.
Also Read: Pulwama Encounter: పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
India Corona Cases: కరోనా ఫోర్త్ వేవ్ భయం.. మరోసారి భారీగా పెరిగిన కొవిడ్ కేసులు!