IGNOU Jobs 2020 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు. కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU)లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఇగ్నోలో ఖాళీగా ఉన్న 22 నాన్ అకడమిక్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.
IGNOUలో మొత్తం ఉద్యోగాలు - 22
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు - 21
సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టు - 01
దరఖాస్తు చివరి తేదీ - డిసెంబర్ 31
అప్లికేషన్ ఫామ్ (దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్)
ఫీజు (Fees): జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది
Also Read : IOCL Recruitment 2020: 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేశారా!
అసిస్టెంట్ రిజస్ట్రార్ ఉద్యోగాలుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ పూర్తి చేయడంతో పాటు జాబ్ చేసిన అనుభవం కలిగి ఉండాలి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూసుకోవాలి.
Aslo Read : IOCL Recruitment 2020: 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేశారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe