Download Aadhaar Card: ఫేస్ ఆథెంటికేషన్ ప్రక్రియతో ఆధార్ పొందడం ఇక సులభం

Aadhaar Card Face Authentification | ఇది డిజిటల్ యుగం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఉండటం చాలా అవసరం. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ దాంట్లో ఆధార్ కార్డు అవసరం

Last Updated : Nov 20, 2020, 04:53 PM IST
    • ఇది డిజిటల్ యుగం.
    • ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఉండటం చాలా అవసరం.
    • బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ దాంట్లో ఆధార్ కార్డు అవసరం
Download Aadhaar Card: ఫేస్ ఆథెంటికేషన్ ప్రక్రియతో ఆధార్ పొందడం ఇక సులభం

Aadhaar Card | ఇది డిజిటల్ యుగం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఉండటం చాలా అవసరం. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ దాంట్లో ఆధార్ కార్డు అవసరం. ప్రాధమిక అవసరంగా మారింది. పైగా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డే మీకు గుర్తింపునకు ఆధారంగా మారుతుంది. పైగా ఈ తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు కూడా ఆధార్ కార్డు సేవలను వినియోగిస్తున్నారు. 

ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది

ఆధార్ కార్డును ( Aadhaar ) ఆన్ లైన్ లో అప్లై చేయాలి అనుకుంటున్న వాళ్లు UIDAI పోర్టల్ లో సులభంగా అప్లై చెయవచ్చు. దీని కోసం మీరు 12 డిజిట్ల ఆధార్ కార్డు సంఖ్యను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూడా మీరు ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం..

ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
1. ముందుగా UIDAI పోర్టల్ అధికారిక పోర్టల్ విజిట్ చేయండి.

2. హోమ్ పేజీలో Get Aadhaar Card అనే బటన్ పై క్లిక్ చేయండి.

3. దీని తరువాత కార్డ్ సెక్షన్ లో Face Authentication అనే ఆప్షన్ ను ఎంచుకొండి.

ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!

4. ఆ తరువాత క్యాప్చాను ఎంటర్ చేయండి.

5. ఆథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా మీ ఫేస్ ను వెరిఫై చేయండి.

6. తరువాత OKపై క్లిక్ చేయండి.

7. UIDAI ఆటోమెటిక్ గా మీ ఫోటోను క్లిక్ చేస్తుంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News