Gold Price: శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా రెండోరోజు బంగారం ధరలు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలల్లో ధరలు తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : May 29, 2020, 07:40 AM IST
Gold Price: శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా రెండోరోజు బంగారం ధరలు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలల్లో ధరలు తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా బంగారం కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. లాక్‌డౌన్ పెళ్లి సందడి చిత్రాలివిగో..

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.920 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,090కి క్షీణించింది. 2 రోజుల కిందట ఆల్ టైమ్ రికార్డు ధర రూ.49,150 నమోదు కావడం తెలిసిందే. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,310కి పతనమైంది.  బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ వరుసగా రెండోరోజు బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. మొన్న మార్కెట్‌లో రూ.110 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,810కి దిగొచ్చింది. నేడు అదే ధరలో కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,000 వద్ద ట్రేడ్ అవుతోంది. టాక్స్ చెల్లించని వారికి GHMC ఆఫర్

బులియన్ మార్కెట్‌లో నిన్న రూ.700 పెరిగిన వెండి ధర నేడు పతనమైంది. నేటి మార్కెట్‌లో వెండి ధర రూ800 మేర భారీగా తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.47,900కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News