Cylinder Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి

కరోనావైరస్ ( Coronvirus) వల్ల దేశంలో అనేక అంశాలు మారాయి. లాక్ డౌన్ ( Lockdown ) వల్ల కొన్ని నెలల పాటు పేద, మధ్య తరగతి జీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం ( Indian Govt ) పేదలకు అండగా ఉండేలా అనేక చర్యలు తీసుకుంది. భారీ ప్యాకేజీల ప్రకటనలు కూడా చేసింది.

Last Updated : Aug 7, 2020, 03:03 PM IST
Cylinder Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ?  అయితే ఇది చదవండి

కరోనావైరస్ ( Coronavirus) వల్ల దేశంలో అనేక అంశాలు మారాయి. లాక్ డౌన్ ( Lockdown ) వల్ల కొన్ని నెలల పాటు పేద, మధ్య తరగతి జీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం ( Indian Govt ) పేదలకు అండగా ఉండేలా అనేక చర్యలు తీసుకుంది. భారీ ప్యాకేజీల ప్రకటనలు కూడా చేసింది. కరోనావైరస్ రావడానికి ముందే పేద, మధ్య తరగతి వారికి అండగా ఉండటానికి సిబ్సిడీపై గ్యాస్ అందించి వారికి అండగా నిలిచింది. కరోనావైరస్ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనా ( PMGKY)లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా ( Free Cylinders )  ఉజ్వల సిలిండర్లు ( Free Ujjwala Cylinder) సెప్టెంబర్ 30 వరకు అందిస్తాం అన్నారు. ( Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే ) 

అయితే ఈ మధ్య గ్యాస్ బుక్ చేసే వారికి చాలా మందికి సబ్సిడీ ( Gas Subsidy ) డబ్బులు వారి ఖాతాలో చేరడం లేదు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియడం లేదు. దీనికి కారణం ఏంటంటే.. మనకు ప్రభుత్వం ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. అది కూడా 14.2 కేజీల సిలిండర్లకు మాత్రమే. ఇలా 13వ సిలిండర్ నుంచి సబ్సిడీ డబ్బులు రావు. 13వ సిలిండర్ నుంచి ఎన్ని బుక్ చేస్తే అన్నింటికి మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.  ( Sexual Harassment: ఆ కోరిక తీర్చకపోతే... సెలవులు ఇవ్వడట ఆ డిపో మేనేజెర్ )

Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.

Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి

Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

Trending News