Famers Protest: ఢిల్లీ రైతుల నిరసనలో షాకింగ్ ఘటన.. ఆత్మాహుతికి పాల్పడిన రైతు..

Delhi: చలో ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక రైతు ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో అక్కడున్న వారంతా ఆత్మహుతికి పాల్పడిన రైతును ఆస్పత్రికి తరించారు.ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా తీవ్ర దుమారం చెలరేగింది.

Last Updated : Feb 21, 2024, 08:29 PM IST
  • - రైతుల నిరసనలో షాకింగ్ ఘటన..
    - ఆత్మహుతికి పాల్పడిన రైతు
Famers Protest: ఢిల్లీ రైతుల నిరసనలో షాకింగ్ ఘటన.. ఆత్మాహుతికి పాల్పడిన రైతు..

Delhi Farmers protest: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన ఈరోజు హింసాత్మకంగా మారింది. ఒక రైతు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా.. ఆత్మాహుతికి పాల్పడ్డాడు. వెంటనే తోటి రైతులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. కేంద్రం జరిపిన చర్చలు తాజాగా, నాలుగోసారి కూడా విఫలం కావడంతో రైతులు నిరసనలను తీవ్ర తరం చేశారు. పంజాబ్, హర్యానా సరిహద్దులో పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో శంభూ బార్డర్ వద్ద వందలాది ట్రాక్టర్ లు, జేసీబీలతో రైతులు చేరుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక నోక సమయంలో పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. ఢిల్లీ వెళ్లేవరకు వెనక్కు మరలి వెళ్లేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు.  దీంతో ఒక్కసారిగా  ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ వద్ద ఒక రైతుల ఆత్మహుతి చేసుకున్న ఘటన జరిగింది. ఈ ఘటనతో  ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. 

Read More: Rakul Preet Singh Wedding: డిఫరెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. తరలివచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీస్

Read More: Yashika Aannand: ఎద అందాలతో వల వేస్తున్న యాషిక ఆనంద్ .. హాట్ ఫిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News