CBSE class 10th and 12th exams 2021 date sheet revised: సీబీఎస్ఇ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్

CBSE class 10th and 12th exams 2021 new schedule: CBSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన కొత్త షెడ్యూల్ వెలువడింది. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్ఇ శుక్రవారం తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 2021 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాసే CBSE students సీబీఎస్ఇ వెబ్‌సైట్ cbse.gov.in పై షెడ్యూల్ చెక్ చేసుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2021, 10:33 PM IST
  • సీబీఎస్ఇ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ విడుదల చేసిన CBSE
  • సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల.
  • సీబీఎస్ఇ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ డౌన్‌లోడ్ లింక్స్
CBSE class 10th and 12th exams 2021 date sheet revised: సీబీఎస్ఇ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్

CBSE class 10th and 12th exams 2021 new schedule: CBSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన కొత్త షెడ్యూల్ వెలువడింది. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్ఇ శుక్రవారం తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 2021 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాసే CBSE students సీబీఎస్ఇ వెబ్‌సైట్ cbse.gov.in పై షెడ్యూల్ చెక్ చేసుకోవచ్చు. 

Changes in CBSE X class exams schedule - సీబీఎస్ఇ 10వ తరగతి పరీక్షల్లో మార్పుచేర్పులు:
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 15న జరగాల్సి ఉన్న Science exam మే 21వ తేదీకి వాయిదా పడింది. మే 21న జరగాల్సి ఉన్న Mathematics exam జూన్ 2న జరగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. 

సీబీఎస్ఇ 10వ తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
Download link: CBSE class 10 date sheet 2021

Changes in CBSE XII class exams schedule - సీబీఎస్ఇ 12వ తరగతి సైన్స్ స్ట్రీమ్ పరీక్షల్లో మార్పుచేర్పులు:
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 13న జరగాల్సి ఉన్న Physics exam జూన్ 8వ తేదీకి వాయిదా పడింది. అలాగే Mathematics and Applied mathematics exam మే 31న జరగనుంది. 

సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.

Click here to check Class 12 revised date sheet 2021
Changes in CBSE XII class exams schedule - సీబీఎస్ఇ 12వ తరగతి commerce stream పరీక్షల్లో మార్పుచేర్పులు:
మ్యాథమెటిక్స్ అండ్ అప్లయిడ్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ మే 31న జరగనుంది. 

Arts stream వారికి సైతం డేట్స్ సవరించిన సీబీఎస్ఇ, జూన్ 3న జరగాల్సి ఉన్న Geography paper ని జూన్ 3న చేపట్టనున్నట్టు పేర్కొంది.

Also read : RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 841 పోస్టులకు నోటిఫికేషన్, 10వ తరగతితో ఆర్‌బీఐలో కొలువు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News