గాంధీ జన్మస్థానంలో బీజేపీ విజయ దుందుభి

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నేత మరియు ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి బాబుభాయ్ భీమాభాయ్ బొకిరియా విజయాన్ని నమోదు చేశారు.

Last Updated : Dec 18, 2017, 12:07 PM IST
గాంధీ జన్మస్థానంలో బీజేపీ విజయ దుందుభి

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నేత మరియు ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి బాబుభాయ్ భీమాభాయ్ బొకిరియా విజయాన్ని నమోదు చేశారు. తన సమీప అభ్యర్థి మరియు కాంగ్రెస్ నేతైన అర్జున్ మోద్వాడియాపై గెలిచిన బాబుభాయ్, మహాత్మగాంధీ జన్మస్థానమైన పోరబందరు నుండి పోటీ చేయడం విశేషం.

ప్రస్తుతం గుజరాత్ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న బాబుభాయ్  బొకిరియా రసాయన శాస్త్రంలో డిగ్రీ చేశారు. రవాణా వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న బొకిరియా చాలా రోజుల నుండి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు.

59 సంవత్సరాల బొకిరియా గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొవడం గమనార్హం. 

 

Trending News