Fermented Foods: ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

నేటి బిజీ జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో అంత జాగ్రత్తలు పాటించే అవకాశం లభించడం లేదు. దాంతో అనేక వ్యాధులు కలుగుతున్నాయి.

Last Updated : Nov 7, 2020, 10:30 PM IST
    1. నేటి బిజీ జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో అంత జాగ్రత్తలు పాటించే అవకాశం లభించడం లేదు.
    2. దాంతో అనేక వ్యాధులు కలుగుతున్నాయి. అయితే కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికి రాదు. ఈ టైమ్ లో బాగా యాక్టీవ్ గా ఉండటం అవసరం.
Fermented Foods: ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

నేటి బిజీ జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో అంత జాగ్రత్తలు పాటించే అవకాశం లభించడం లేదు. దాంతో అనేక వ్యాధులు కలుగుతున్నాయి. అయితే కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికి రాదు. ఈ టైమ్ లో బాగా యాక్టీవ్ గా ఉండటం అవసరం. హెల్తీ ఫుడ్ తీసుకోవడం కూడా ముఖ్యం. అందులో భాగంగా పులిసిన ఆహారం తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదం చేస్తాయి.

Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!

భోజనం తయారు చేసిన తరువాత కొన్ని రోజుల వరకు నిల్వ ఉంచడం, లేదా కొన్ని రోజులు తరువాత తినే ప్రక్రియను ఫెర్మెంటేషన్ ( Fermentation ) అని అంటారు. ఉదరం, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇలాంటి ఆహారపదార్థాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిది.

ALSO READ|  Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే

ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ( Health )కలిగే లాభాలివే

యాంటీ ఆక్సిడెంట్స్

  • ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లో ( Fermented Foods ) యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 
  • ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు, శరీరానికి కావాల్సిన విటమిన్ సీ ని అందిస్తుంది. 

ALSO READ|   Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.

డీటాక్స్ చేస్తుంది

  • శరీరంలోని విషతుల్యాను బయటికి పంపించడంలో ఫెర్మెంటెడ్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. 
  • మధుమేహాన్ని అదుపు చేస్తుంది
  • .ఇమ్యూనిటీని ( Immunity ) పెంచుతుంది
  • పోషకాలను అందిస్తాయి.

ALSO READ| Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

షుగర్ పేషెంట్స్ కోసం

  • డయాబెటీస్ తో బాధపడే వారికి ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం చాలా మందిది. 
  • ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వారి శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYe

Trending News