Foods Help Repair Kidneys: ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మూత్రపిండ వ్యాధికి చెక్‌!

Foods Help Repair Kidneys: మూత్రపిండ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనదని. ఈ సమస్యతో బాధపడతున్నవారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 08:26 PM IST
 Foods Help Repair Kidneys:  ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మూత్రపిండ వ్యాధికి చెక్‌!

Foods Help Repair Kidneys: మూత్రపిండ సమస్యతో బాధపడుతున్నవారు ఆహార పదార్థాల పట్ల ఎంతో జాగ్రతలు తీసుకోవాలి.  అనారోగ్య కరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, ఎముకల సమస్యలు , రక్తహీనత సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.   ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం అత్యంత ఆరోగ్యకరమైనది. అయితే ఎలాంటి ఆహార పదార్థాలకు  తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

పసుపు:

పసుపు తీసుకోవడం వల్ల థైరాయిడ్‌, మూత్రపిండాలకీ సహాయపడుతుంది. ఇందులో కర్కుమిన్ , యాంటీఆక్సిడెంట్ మూత్రపిండాల వ్యాధి వల్ల  కలిగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

పెరుగు:

తక్కువ కొవ్వు పెరుగును తీసుకోవాలి దీని వల్ల ఆరోగ్యకానికి మేలు కలుగుతుంది.

కూరగాయలు:

కూరగాయలను తీసుకోండి. దీనిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మూంగ్:

మూంగ్‌లో పొటాషియం  తక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తుంది.

మిల్లెట్స్:

బజ్రాను రోటీ ఆహారంలో చేర్చవచ్చు లేదా వివిధ వంటకాలకు జోడించవచ్చు. దీని వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.

Also read: IMD Weather Alert: రానున్న 48 గంటల్లో భారీ మంచు, మోస్తరు వర్షసూచన, ఏయే రాష్ట్రాల్లో అంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News