Weight Loss with Jeera Water: రోజు ఒక గ్లాస్ జీర వాటర్ తాగితే చాలు.. 8 రోజుల్లో బరువు తగ్గటమే కాదు, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది!

Jeera Water For Weight Loss: జీలకర్ర నీరు తాగడం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి. దీంతో మీరు సులభంగా బరువు తగ్గుతారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 04:18 PM IST
Weight Loss with Jeera Water: రోజు ఒక గ్లాస్ జీర వాటర్ తాగితే చాలు.. 8 రోజుల్లో బరువు తగ్గటమే కాదు, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది!

Jeera Water for Weight Loss: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.  ఇలాంటి సమస్యల నుంచి జీరా వాటర్ తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గించడమేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం:
జీలకర్రలో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషక గుణాలు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వాపులను కూడా సులభంగా నియంత్రిస్తుంది.

జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • జీలకర్రను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అంతేకాకుండా జీలకర్ర నీటిలో ఉండే మూలకాలు బరువు తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు సమస్యలతో బాధపడేవారు దీనిని జీలకర్ర నీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
  • ఖాళీ కడుపుతోజీలకర్ర నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సీజనల్ వ్యాధులను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి: Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్‌, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!

  • ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
  • జీలకర్ర నీటితో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
  •  మొటిమలు, అలెర్జీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

జీలకర్ర నీటిని ఇలా తయారు చేసుకోండి:

  • ముందుగా ఒక టీస్పూన్ జీలకర్రను తీసుకోవాలి..దానిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి.
  • తర్వాత ఉదయాన్నే మరిగించి నీటిని బయటకు తీయాల్సి ఉంటుంది.
  • తీసిన జీలకర్రను ఖాళీ కడుపుతో తినవచ్చు.
  • ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ అదుపులతో ఉంటుంది.

ఇది కూడా చదవండి : Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్‌, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News