Health Tips: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది యువత ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్స్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. వీటిని తిన్న తర్వాత కూల్ డ్రిక్స్‌తో పాటు నీటీనికి తాగుతున్నారు. అయితే ఇలా ప్రతి రోజు చేయడం చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నీటిని తాగడం వల్ల తీవ్ర వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నీటిని తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్వీట్లు:
ప్రస్తుతం చాలా మంది స్వీట్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తిన్న తర్వాత నీటిని తాగడం వల్ల శరీరంలోని రక్త పరిమాణాలు ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారు స్వీట్స్‌ను తీసుకుని నీటిని తాగడం వల్ల తీవ్ర తరమయ్యే ఛాన్స్ కూడా ఉంది.
టీ తాగిన తర్వాత కూడా..
చాలా మంది వేడి వేడి టీ తాగిన వెంటనే నీటిని తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల పొట్ట సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి టీని తీసుకున్న తర్వాత కనీసం 20 లేదా 25 నిమిషాల తర్వాత తాగాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
పాలు:
పాలు తాగిన తర్వాత పొరపాటున కూడా నీటిని తాగకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని జీర్ణక్రియ దెబ్బతిని అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో దీని కారణంగా ఎసిడిటీ, అజీర్ణం వంటి పొట్ట సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఐస్ క్రీం:
ఐస్ క్రీం తిన్న తర్వాత కూడా నీటిని తాగొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పితో పాటు వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శీతాకాలంలో జలుబు వంటి సీజనల్ వ్యాధుల కూడా రావచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter