Foods Rich In Iron: ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది!

Iron Rich Foods: శరీరానికి అన్ని రకాల పోషకాల లభిస్తేనే ఆరోగ్యవంతంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ఆకు కూరలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. లేకుంటే వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతామని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి ఐరన్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్‌ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 10:25 PM IST
Foods Rich In Iron: ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది!

Iron Rich Foods: ఐరన్‌తో కూడిన ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ కంటెంట్‌ ఫూడ్స్‌ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయితే  ఐరన్‌ ఎలాంటి ఆహార పదార్ధాల్లో లభిస్తుంది అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరన్‌ అనేది కూరగాయలు, పండ్లతో తయారుచేసిన పానీయాలలో పుష్కలంగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎండిన రేగి పండ్లు తీసుకోవడం వల్ల ఐరన్‌ గుణాలు శరీరానికి అందుతాయి.

బీట్‌రూట్‌ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఐరన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. రక్తహీనత సమస్య బారిన పడకుండా ఉంటారు.

﹥ గుమ్మడికాయ రసంలో ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. 

Also read: Banana During Fever: జర్వంతో బాధపడుతున్నవారు అరటి పండు తినవచ్చా..?

నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ఐరన్‌ లెవల్స్‌, మినరల్స్‌ శరీరానికి పోషకాలను అందిస్తాయి.

ఆకుకూరల్లో బచ్చలికూరను పైనాపిల్‌తో గ్రైండ్ చేసి తయారుచేసే రసంలో విటమిన్ సి, ఐరన్ లభిస్తాయి.

ఖర్జూరం, దానిమ్మలతో చేసిన జ్యూస్‌ శరీరానికి ఐరన్‌ను అందిస్తుంది. 

పాలు, తేనె,  తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. 

Also read: Amla Benefits: చలికాలంలో ఉసిరితో కలిగే లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ వదిలిపెట్టరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News