Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారు.. వీటీని తీసుకుంటే చాలు కేవలం 5 రోజుల్లో ఈ సమస్యకు చెక్‌..

Diabetes Control With Tea In 5 Days: మధుమేహం ప్రస్తుతం భారత్ లో అంచలంచెలుగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే అది మన నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వ్యాధి రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ప్రస్తుతం చాలామందిలో ఈ వ్యాధి జన్యుపరంగా సంభవించితే మరికొందరికి అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల సంభవిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2022, 04:56 PM IST
  • మధుమేహంతో బాధపడుతున్నారా..
  • అయితే రోజూ అశ్వగంధ ఆకు తీసుకోవాలి
  • ఇందులో యాంటీ డయాబెటిస్ లక్షణాలుంటాయి
Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారు.. వీటీని తీసుకుంటే చాలు కేవలం 5 రోజుల్లో ఈ సమస్యకు చెక్‌..

Diabetes Control With Tea In 5 Days: మధుమేహం ప్రస్తుతం భారత్ లో అంచలంచెలుగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే అది మన నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వ్యాధి రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ప్రస్తుతం చాలామందిలో ఈ వ్యాధి జన్యుపరంగా సంభవించితే మరికొందరికి అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. ఈ వ్యాధి కారణంగా రక్తంలోని చక్కర స్థాయిని కూడా ప్రభావితం అవుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి వాళ్ళు రకాల నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది.

ఈ ఆకులతో డయాబెటిస్ చెక్ పెట్టొచ్చు:
పలువురు ప్రముఖ ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న మూలికల ఆకులతో మధుమేహానికి చెప్పిటోచ్చని వారు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర సాయిలపై ప్రభావంతంగా పనిచేసే మధుమేహాన్ని నియంత్రించేందుకు సహాయపడతాయి.

అశ్వగంధ ఆకు:
అశ్వగంధ ఆకు గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించబడింది. ఇందులో ఆయుర్వేద మూలికలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాకుండా వ్యాధి ల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా డయాబెటిస్ ను నియంత్రించేందుకు ప్రభావంతంగా కృషి చేస్తాయి.

వేపాకు:
వేపాకులో కూడా చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే మూలకాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు ప్రభావంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ వేపాకును వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మునగ ఆకు:
మునగాకు శరీరానికి చాలా మంచిది. కూడా బాడీకి అవసరమైన ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ డయాబెటిస్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ ఆకును వినియోగించవచ్చు. క్రమం తప్పకుండా కూరల వండుకొని ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News