Cord For Weight Loss: సీజనల్‌ వ్యాధులకు, అధిక బరువుకు ఇలా చలి కాలంలో 12 రోజులో చెక్‌..

Cord For Weight Loss And Winter Diseases: చలికాలంలో చాలా మంది వాతావరణంలో తేమ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించి ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 10:03 AM IST
  • ప్రతి రోజూ చలి కాలంలో ఆహారంలో
  • పెరుగును తింటే 12 రోజుల్లో బరువు తగ్గి,
  • సీజనల్‌ వ్యాధుల కూడా తగ్గుతాయి.
Cord For Weight Loss: సీజనల్‌ వ్యాధులకు, అధిక బరువుకు ఇలా చలి కాలంలో 12 రోజులో చెక్‌..

Cord For Weight Loss And Winter Diseases: చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అందరూ జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు. అయినా పనికి పలు కారణాలవల్ల వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు ముఖ్యంగా చాలామంది చర్మ, జుట్టు ఇతర సమస్యలకు గురవుతున్నారు. అయితే ఇదే క్రమంలో చాలామందిలో రోగనిరోధక శక్తి దీర్ఘకాలిక వ్యాధులకు గురై తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

అయితే చాలామంది చల్లగా ఉన్న ఆహారాలను తీసుకుంటే శరీరం వేడిగా అవుతుందని చలికాలంలో వాటిని తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలు పెరుగు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు సీజనల్ వ్యాధుల్లో వచ్చే వైరస్లను సులభంగా చెక్ పెట్టి వ్యాధులనుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

చలికాలంలో ఆహారంలో పెరుగును తినడం వల్ల అనారోగ్య సమస్యలు బ్యాక్టీరియా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామందికి సందేహం కలగవచ్చు. కానీ చలికాలంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో వాతావరణ మార్పుల కారణంగా పెరిగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి.. మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తిని పెంచే అవకాశాలు. అంతేకాకుండా చలికాలంలో పెరుగును అతిగా తినడం వల్ల పొట్ట సమస్యలైనా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ ల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

పెరుగును చలికాలంలో ఇతర వ్యాధుల నుంచి కూడా ఉపమానం పొందడానికి వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా సులభంగా నియంత్రిస్తాయి. దీంతో మధుమేహం వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా చలికాలంలో పెరుగుని ఆహారంలో చేర్చుకోండి.

Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?

Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News