Chicken Side Effects In Telugu: ప్రస్తుతం చాలా మంది రోజు వారి ఆహారాల్లో చికెన్ తప్పకుండా ఉంటోంది. ఇది అద్భుతమైన టేస్ట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి చిన్న నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా చికెన్ తింటూ ఉంటారు. కొంతమందైతే రోజూ చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి ప్రతి రోజు చికెన్ తినడం మంచిదేనా? ఇలా తింటే ఏం జరుగుతుంది? అతిగా చికెన్ తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు శరీరానికి తీవ్రంగా హాని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అతిగా చికెన్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
చికెన్ అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
కొలెస్ట్రాల్ సమస్య:
అతిగా చికెన్ తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మం లోపలి భాగంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో కొవ్వు పెంచి అధిక బరువు సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె సమస్యలు:
చికెన్ అతిగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు అతిగా పెరిగిపోతాయి. దీని కారణంగా రక్తనాళాలు కూడా దెబ్బతి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో గుండెపోటు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణ సమస్యలు:
చికెన్‌లోని కొన్ని ప్రోటీన్లు జీర్ణక్రియను కూడా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అజీర్ణం, పొట్ట నొప్పి సమస్యలో బాధపడేవారు తప్పకుండా అతిగా చికెన్ తినడం మానుకోవాల్సి ఉంటుంది.
మూత్రపిండాల సమస్యలు:
చికెన్‌లో ఉండే యూరిక్ యాసిడ్ మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచి, వాటిని దెబ్బతిసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇతర అవయవాల సమస్యలకు కూడా దారీ తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కీళ్ల నొప్పులు:
ఎక్కువ మొత్తంలో చికెన్ తీసుకోవడం వల్ల శరీరంలో అతిగా యూరిక్ యాసిడ్ పెరిగి, కీళ్ల నొప్పులకు దారీ తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అలర్జీ సమస్యలు కూడా రావచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.