Belly Fat Reduce: ఇలా 40 ఏళ్ల వాళ్లు కూడా 8 రోజుల్లో వెన్నలా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకొవచ్చు!

  Belly Fat Reduce In 8 Days: 40 ఏళ్ల తర్వాత శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చవిడిగా పెరిగితే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తినే ఆహారాల్లో క్యాలరీలు గల ఆహారాలను తగ్గించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 12:18 PM IST
 Belly Fat Reduce: ఇలా 40 ఏళ్ల వాళ్లు కూడా 8 రోజుల్లో వెన్నలా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకొవచ్చు!

Belly Fat Reduce In 8 Days: బరువు పెరగడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది 40 ఏళ్ల తర్వాత పొట్ట, నడుము చుట్టు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలిలే కారణమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల కారణంగా అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా స్థూలకాయం కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతారు. ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి బరువును తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.

తినే ఆహారాల్లో క్యాలరీలను తగ్గించండి:
ప్రస్తుతం చాలా మందిలో పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకొవడానికి కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తింటూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో  పిండి పదార్థాలు తినడం వల్ల శరీరం మరింత శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉండే వాటిని తినడం తగ్గించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు.

ప్రోటీన్ అతిగా తీసుకోండి:
శరీరం, బలంగా శక్తవంతంగా తయారు కావడానికి ప్రోటీన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి.  కాబట్టి వ్యాయామాలతో పాటు ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలను నియంత్రించుకోవచ్చు. అయితే ప్రతి రోజు ఆహారంలో కాయధాన్యాలు, సోయాబీన్స్, గుడ్లు, చిక్‌పీస్, చేపలను తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా తిన్న తర్వాత పండ్ల రసాలను తాగాల్సి ఉంటుంది.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

ఆయిల్ ఫుడ్ మానుకోండి:
40 ఏళ్లు దాటిన తర్వాత కూడా మీరు అతిగా ఆయిల్ ఫుడ్, స్ట్రీట్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల సులభంగా పొట్టతో పాటు, కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అయితే బరువు తగ్గడానికి ఆయిల్ ఫుడ్ మానుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News