Back Pain in Gents: మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే వెన్నునొప్పి సమస్య ఎక్కువ- అందుకు కారణాలివే!

Back Pain in Gents: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిలో వెన్నునొప్పి సమస్య వెంటాడుతోంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో అధికంగా వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కారణాల వల్ల పురుషుల్లో ఎక్కువ మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2022, 03:50 PM IST
Back Pain in Gents: మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే వెన్నునొప్పి సమస్య ఎక్కువ- అందుకు కారణాలివే!

Back Pain in Gents: వెన్నునొప్పి సమస్యకు అనేక కారణాలున్నాయి. సాధారణంగా వెన్నునొప్పి సమస్య శరీరంలో పోషకాహార లోపం ద్వారా వ్యక్తమవుతుందని తెలుస్తోంది. అయితే పురుషుల్లో వెన్నునొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. వర్క్ ప్లేస్ లో ఛైర్ లో సరిగా కూర్చొక పోయినా.. వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. 

శరీరంలో కాల్షియం లోపించినప్పుడు కూడా ఎముకలు బలహీనంగా మారి వెన్నునొప్పి వస్తుంది. అయితే దీనిపై సకాలంలో వెన్నునొప్పికి నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగిపోతుంది. 

పురుషుల్లో వెన్నునొప్పికి కారణాలు:

1. శరీరంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా.. వెన్నునొప్పికి కారణం కావచ్చు.

2. అదనంగా వెన్నెముకలో ఏదైనా సమస్య ఉంటే వెన్నునొప్పి వస్తుంది.

3. బరువు వెంటనే తగ్గడం వల్ల వెన్నునొప్పి రావొచ్చు.

4. కీళ్లనొప్పులు ఉంటే వెన్ను నొప్పి కారణమవుతుంది. 

5. నిద్రలేమి ఏదైనా సమస్య ఉంటే వెన్ను నొప్పి వస్తుంది.

(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొన్ని నివేదికల ఆధారంగా సేకరించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Covid Symptoms in Teeth: కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనలు.. ఈ 6 లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు!

Also Read: Dangerous Fruit Combinations: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటే ఇక అంతే సంగతులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News