భారత్ vs పాక్ నేపథ్యంలో.. యురి మూవీ టీజర్

యురి మూవీ టీజర్

Last Updated : Sep 28, 2018, 05:19 PM IST
భారత్ vs పాక్ నేపథ్యంలో.. యురి మూవీ టీజర్

భారత్ vs పాక్ నేపథ్యంలో.. 2016 సెప్టెంబర్ 18న జరిగిన యురి ఘటన, అనంతరం పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ దాడులు వంటి యధార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న హిందీలో యురి అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆదిత్య ధర్ అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విక్కీ కౌశల్, యామీ గౌతం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రోని స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న రివీజ్ కానుండగా తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. యురి ఘటనలో 19 మంది భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌తో ప్రతీకారం తీర్చుకున్న వైనాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేశారని ఈ టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది.

Trending News