లైవ్ వీడియో: టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్

లైవ్ వీడియో: టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్

Last Updated : Nov 11, 2018, 07:36 PM IST
లైవ్ వీడియో: టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా నవంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ దేవరకొండ టాక్సీవాలాగా నటించిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రముఖ మళయాళం మ్యూజిక్ కంపోజర్ జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాతో తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

Trending News