New Year Flipkart Sale 2023: కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు అన్ని వస్తువులపై ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ షాపుల్లోనే కాకుండా ఈ కామర్ సంస్థల్లో కూడా కొత్త సంవత్సరం ఆఫర్లతో విక్రయిస్తోంది. చాలామంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ లలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా కొంటూ ఉంటారు. అయితే సాధారణ రోజుల్లో క్రెడిట్ కార్డులతో ఆఫర్లు ఉన్నప్పటికీ కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్లిప్కార్ట్ యే డబుల్ ఆఫర్ ను ప్రకటించింది.
అన్ని ఈ కామర్ సంస్థల కాకుండా ఫ్లిప్కార్ట్ ఎప్పుడు వెరైటీ గానే డిస్కౌంట్లను ప్రకటిస్తుంది. అయితే ఈసారి కూడా బ్యూటీ వస్తువులు, వస్త్రాలపై దాదాపు 70% డిస్కౌంట్ను ప్రకటించి విక్రయించనంది. తక్కువ ధరల్లోనే బ్యూటీ సంబంధించిన వస్తువులను ఈ న్యూ ఇయర్ ఆఫర్లలో కొనుగోలు చేస్తే దాదాపు 65 నుంచి 70% దాకా డిస్కౌంట్ పొందవచ్చు. ఇక వస్త్రాల విషయానికొస్తే ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలైన నైకీ, పూమా వంటి మల్టీ బ్రాండెడ్ వస్త్రాలపై ఈ క్రమంలో కొనుగోలు చేస్తే దాదాపు 80% దాకా డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి న్యూ ఇయర్స్ సందర్భంగా ఎవరైనా బట్టలు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన ఆఫర్ గా భావించవచ్చు.
ఇక ఎలక్ట్రానిక్ వస్తువులైన హెడ్ ఫోన్స్ హెడ్సెట్స్ పై కూడా న్యూ ఇయర్ సందర్భంగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. మీరు ఒకవేళ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకుంటే ద న్యూ ఇయర్ ఆఫ్ న్యూ ఆఫర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇలా కొనుగోలు చేస్తే దాదాపు 55 శాతం నుంచి 65% దాకా వాటిపై డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ ద న్యూ ఇయర్ అఫ్ ది న్యూ అనే కాన్సెప్ట్ తో కిచెన్ యుటిలిటీస్ పై కూడా భారీ ఆఫర్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ద్వారా కిచెన్ కు సంబంధించిన వస్తువులు ఏది కొనుగోలు చేసిన దాదాపు 80 నుంచి 85 శాతం దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మల్టీ బ్రాండెడ్ కంపెనీలపై క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కాబట్టి మీరు ఈ క్రమంలో కిచెన్ వస్తువులు కొంటే న్యూ ఇయర్ డిస్కౌంట్ లభించడమే కాకుండా క్రెడిట్ కార్డు ద్వారా వచ్చే డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇక ఇదే సేల్ లో మొబైల్ ఫోన్స్ పై కూడా దాదాపు 70% దాకా డిస్కౌంట్ తో విక్రయించనంది ఫ్లిప్కార్ట్.
Also Read: Covid-19: చైనా సహా ఆ ఐదు దేశాల నుంచి ఇండియా రావాలంటే నెగటివ్ ఆర్టీపీసీఆర్ కంపల్సరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook