సైలెంట్ గా దూసుకెళ్తున్న 'మజిలీ'; ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే

నాగ చైతన్య సమంత జంట కలిసి నటించిన మజిలీ మూవీ ఫ్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టింది

Last Updated : Apr 12, 2019, 06:48 PM IST
సైలెంట్ గా దూసుకెళ్తున్న 'మజిలీ'; ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే

మజిలీ మూవీ వారం తిరిగేసరికి నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నిన్నటితో ఫస్ట్ వీక్ రన్ పూర్తిచేసుకుంది. ఇప్పటిప్పుడే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైన ఈ మూవీ.. కేవలం ఏడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 28 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఫస్ట్ వీక్ షేర్ ఇదే..

ఉత్తరాంధ్ర – రూ. 3.08 కోట్లు
ఈస్ట్ – రూ. 1.25 కోట్లు
వెస్ట్ – రూ. 0.97 కోట్లు
గుంటూరు – రూ. 1.63 కోట్లు
కృష్ణా – రూ. 1.46 కోట్లు
నెల్లూరు – రూ. 60 కోట్లు
నైజాం – రూ. 9.25 కోట్లు
సీడెడ్ – రూ. 3 కోట్లు

Trending News