RRR‌కు అదిరిపోయే టైటిల్స్ ఇస్తున్న ఫ్యాన్స్

                        

Last Updated : Mar 19, 2019, 09:32 PM IST
RRR‌కు అదిరిపోయే టైటిల్స్ ఇస్తున్న ఫ్యాన్స్

 రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్టున్న మూవీకి  మెయిన్ టైటిల్ ను RRR ‌గా ఫిక్స్ చేసిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు దానికి మీనింగ్ ఉండే టైటిల్ వేటలో పడ్డారు. దీని కోసం మంచి టైటిల్ సజెస్ట్ చేయమని సోషల్ మీడియా వేదికగా రాజమౌళి స్వయంగా ప్రకటించారు. దీంతో  RRR మీనింగ్ ఉండేలా టైటిల్ రెడీ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తారక్ , రామ్ చరణ్ కోసం  ఫ్యాన్ నుండి వచ్చిన కొన్ని బెస్ట్ టైటిల్ లో టాప్ 10 టైటిల్స్ ఇవే..

* రఘుపతి రాఘవ రాజారాం
*రాజ్య రక్షణ రణం
*రామ రాఘవ రాజ్యం
*రఘు రామ రాజ
*రగిలిన రామ రాజ్యం
*రామ రుద్రుల రణం
* రమ్ రుధి రం
*రుద్ర రాఘవ రథం
*రామ రాజ్య రణం
* రణ రామ రాజు

మరి ఈ టైటిల్స్ లో నుండి దర్శకుడు రాజమౌళి అండ్ టీం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారా.. లేదా ఇంకో టైటిల్ పెడతారా.. చూడాలి

Trending News