ఎన్నిసార్లు అడిగినా నా వయసు చెబుతా.. మీరు నమ్మరుగా!

పనులు లేక, చేతిలో చిల్లిగవ్వలేక వలసకూలీలు ఇబ్బంది పడుతున్నారు. సెలబ్రిటీల విషయానికొస్తే సోషల్ మీడియాలో వీడియోలు, చిట్ చాట్‌లతో టైంపాస్ చేస్తున్నారు. నటి హరితేజ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు.

Last Updated : May 1, 2020, 04:22 PM IST
ఎన్నిసార్లు అడిగినా నా వయసు చెబుతా..  మీరు నమ్మరుగా!

లాక్ డౌన్ టైమ్ కావడంతో సామాన్యులు, సెలబ్రటీలు అనే తేడా లేకుండా అందరికీ బోర్ కొడుతోంది. కామన్ పీపుల్ అయితే కుటుంబంతో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. పనులు లేక, చేతిలో చిల్లిగవ్వలేక వలసకూలీలు ఇబ్బంది పడుతున్నారు. సెలబ్రిటీల విషయానికొస్తే సోషల్ మీడియాలో వీడియోలు, చిట్ చాట్‌లతో టైంపాస్ చేస్తున్నారు. నటి హరితేజ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. యాంకర్ అనసూయ ఫన్నీ ఫొటోషూట్

తాను ఆ సీన్ కోసం నిజంగానే సిగరెట్ తాగానని, తన వయసు సైతం చెప్పేసి.. ఇది ఎవ్వరూ నమ్మరని కూడా నాకు తెలుసుంటూ ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెండితెర మీద నటిస్తూనే బుల్లితెర మీద యాంకర్‌గా రాణిస్తోంది. అయితే తాజాగా ఆమె నెటిజన్లతో చిట్ చాట్ చేయగా.. హిట్ సినిమాలో మీ షీలా పాత్ర బాగా చేశారు. నిజంగానే సిగరెట్ కాల్చారా అని నెటిజన్ అడిగాడు. సినిమాలో నా క్యారెక్టర్ అలాంటిది, అందుకోసం నిజంగానే సిగరెట్ కాల్చాను, పాత్ర డిమాండ్ చేసిందని బదులిచ్చింది హరితేజ.   మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

యాంకర్, నటీమణులకు ఎదురయ్యే ప్రశ్నే హరితేజకు ఎదురైంది. మీ వయసెంత అని ప్రశ్న మరో నెటిజన్ సంధించాడు. వేదాంతధోరణిలో బదులిచ్చింది. నా వయసు ఎప్పుడు అడిగినా చెబుతాను కానీ, చెప్పినా మీరు వినరు, విన్నా అది నమ్మరు, అర్థం చేసుకోలేరని చెప్పింది. తాను 1992లో ఫిబ్రవరిలో పుట్టానని హరితేజ చెప్పినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు వికిపీడియాలో మరో ఆమె మరో మూడేళ్లు ముందే పుట్టినట్లుగా వివరాలు కనిపించడంతో నెటిజన్లు నిజంగానే గందరగోళానికి గురవుతున్నారట.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News