Vijay Devarakonda Simple Look : మసూద కోసం రౌడీ హీరో.. సింపుల్‌ లుక్స్‌లో విజయ్ దేవరకొండ అదుర్స్

Masooda Trailer Release తిరువీర్ హీరోగా రాబోతోన్న మసూద సినిమా ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 05:28 PM IST
  • నవంబర్ 18న రాబోతోన్న మసూద
  • లీడ్ రోల్స్‌లో సంగీత, తిరువీర్
  • ట్రైలర్ రిలీజ్ చేసిన రౌడీ హీరో
Vijay Devarakonda Simple Look : మసూద కోసం రౌడీ హీరో.. సింపుల్‌ లుక్స్‌లో విజయ్ దేవరకొండ అదుర్స్

Trending News