Glimpse Of SAINDHAV : సైంధవుడిగా వెంకీమామ.. శైలేష్ కొలను మరో ప్రయోగం

Venkatesh 75 title saindhav వెంకటేష్, శైలేష్ కొలను కలిసి ఓ సినిమాను చేయబోతోన్నట్టుగా వార్తలు వచ్చాయి. రెండ్రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 12:29 PM IST
  • వెంకీ మామ కొత్త సినిమా అప్డేట్
  • వెంకటేష్ 75వ మూవీ టైటిల ప్రకటన
  • సైంధవ్‌ అంటూ రాబోతోన్న శైలేష్ కొలను
Glimpse Of SAINDHAV : సైంధవుడిగా వెంకీమామ.. శైలేష్ కొలను మరో ప్రయోగం

Venkatesh 75 title saindhav విక్టరీ వెంకటేష్ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వెంకటేష్ గత ఏడాది ఎఫ్ 3, ఓరి దేవుడా వంటి సినిమాలతో పలకరించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాగానే హిట్ అయ్యాయి. విక్టరీ వెంకటేష్‌ తన కెరీర్‌లో 75వ సినిమాగా సైంధవ్ అంటూ రాబోతోన్నాడు. ఈ చిత్రాన్ని శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News