త్రిష పెళ్లి ( Trisha wedding ) విషయం గురించి అభిమానులకు ఎప్పుడు సస్పేన్స్ తప్పడం లేదు. ఇంతకు ముందే ఓ సారి త్రిష నిశ్చితార్థం ( Trisha engagement ) అయిన తరువాత ఏవో కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. కొన్ని వారాల క్రితం, ఆమె తన సహనటుడు, నయనతార మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన శింభుని ( Trisha linked with Shimbu ) పెళ్లి చేసుకోబోతున్నట్టు కథనాలు రావడంతో ఆమె మరోసారి వార్తల్లోకెక్కింది. Also read : Thriller full movie leaked: థ్రిల్లర్ ఫుల్ మూవీ లీకైంది
త్రిష పెళ్లి చేసుకోబోతోంది అనే ప్రచారం తమిళ మీడియాలో వైరల్ అవుతోంది. కాని త్రిష మాత్రం ఆ ప్రచారంపై నోరు విప్పడం లేదు. దీంతో త్రిష సైలెన్స్ అభిమానులను ( Trisha fans ) మరింత సస్పెన్స్‌కి గురిచేస్తోంది. Also read : Madhavi latha: యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
అంతేకాకుండా, త్రిష తన ట్వీట్లను, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫొటోలను ఈ మధ్య డిలీట్ చేసింది. దీంతో త్రిష పెళ్లి ( Trisha's marriage ) తన లైఫ్‌ని తిరిగి ఫ్రెష్‌గా స్టార్ట్ చేయబోతుందేమోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే ఈ విషయాన్ని త్రిష అధికారికంగా వెల్లడిస్తుందా లేదా ఈ మొత్తం కథకు మరో కోణం ఏమైనా ఉందా అనేది కాలమే చెబుతుంది. Also read : Kajal Aggarwal: కాజల్ ఎంగేజ్మెంట్ వార్తల్లో నిజమెంత ?
Also read : Prabhas: ప్రభాస్ నెక్ట్స్ బాలీవుడ్ మూవీ ఇదేనా ?