Bigg Boss Telugu Season 4: అఖిల్, మోనల్, అభిజిత్ ప్రవర్తనపై నెటిజెన్ల రియాక్షన్

Abhijith and Monal Gajjar | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఇప్పుడు కొత్త యాంగిల్ వచ్చేసింది. కొంతకాలంగా అఖిల్, మోనాల్ గజ్జర్ చుట్టూ తిరిగింది స్టోరీ. అయితే ఇటీవలే లాస్య ( Lasya) ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తరువాత సీన్స్ కొన్ని మారుతున్నాయి. 

Last Updated : Nov 24, 2020, 04:26 PM IST
Bigg Boss Telugu Season 4: అఖిల్, మోనల్, అభిజిత్ ప్రవర్తనపై నెటిజెన్ల రియాక్షన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఇప్పుడు కొత్త యాంగిల్ వచ్చేసింది. కొంతకాలంగా అఖిల్, మోనాల్ గజ్జర్ చుట్టూ తిరిగింది స్టోరీ. అయితే ఇటీవలే లాస్య ( Lasya ) ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తరువాత సీన్స్ కొన్ని మారుతున్నాయి. మిగిలింది ఇక నాలుగు వారాలే. హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారందరికీ ఎలిమినేషన్ భయం పట్టుకుంది. అందరికన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నది మాత్రం అఖిల్ అని తెలుస్తోంది. 

Also Read | అనుకోకుండా Megastar ఇంటికి వెళ్లిన Pradeep.. తరువాత ఏం జరిగిందంటే..! 

మోనల్ తో ( Monal Gajjar ) తను డిస్ట్రర్బ్ అవుతున్నాను.. కాస్త డిస్టెన్స్ అవసరం అని చెప్పి.. గేమ్ కన్నా ఎవరూ ఎక్కువ కాదు అన్నట్టు అక్కడి నుంచి సైడ్ అయిపోయాడు.దాని ప్రభావం నేటి ఎపిసోడ్ పై పడింది. అఖిల్ తనలో అలా ఎందుకు ప్రవర్తించాడో అని మోనాల్ మరో కంటెస్టెంట్ తో డిస్కస్ చేయడం ఇవాల్టి ఎపిసోడ్ ట్రైలర్ లో కనిపిస్తుంది. దాంతో పాటు అఖిల్, సోహైల్ తో గేమ్ గురించి మాట్లాడుతుంటాడు. మరో వైపు అభిజిత్, మోనాల్ పక్కనే కూర్చుని ఇమోషనల్ డైలాగ్స్ చెబుతాడు. 

Also Read | Photo Story: నటాలియా గరిబోటో ఎవరు ? పోప్ నిజంగా ఆమె ఫోటోకు లైక్ కొట్టారా?
దీనిపై  సోషల్ మీడియాలో ( Social Media ) నెటిజెన్స ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడండి...

అప్పుడు అలా ఇప్పుడు ఇలా...

ఇంసెక్యూరిటీతో...

నాన్నకు నచ్చడం కాదు... టాప్ 5లో .

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News