Tamannaah Unbuttoned Pic: చొక్కా విప్పేసి తమన్నా హాట్ ట్రీట్.. క్లీవేజ్ షోతో రచ్చోభ్యహ!

Tamannaah Bhatia Unbuttoned Photo in Instagran: రీసెంట్ గా తమన్నా ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది, అందులో ఆమె షర్టు బటన్స్ మొత్తాన్ని విప్పేసి ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Written by - Chaganti Bhargav | Last Updated : May 3, 2023, 05:01 PM IST
Tamannaah Unbuttoned Pic: చొక్కా విప్పేసి తమన్నా హాట్ ట్రీట్.. క్లీవేజ్ షోతో రచ్చోభ్యహ!

Tamannaah Bhatia Unbuttoned Photo: తెలుగు వారు ఎవరికీ తమన్న భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆమె 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఒక హిందీ సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా లాంచ్ అయింది. నిజానికి అది బాలీవుడ్ సినిమా అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదు. తర్వాత ఆమె తెలుగులో మంచు మనోజ్ సరస్సును శ్రీ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు కానీ తమిళంలో రెండు సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది.

ఇక ఆ తర్వాత 2007వ సంవత్సరంలో తమన్నా భాటియా చేసిన హ్యాపీడేస్ సినిమా ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది తమన్నా. కాళిదాసు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, రెబల్, రచ్చ, ఊసరవెల్లి ఇలా వరుస సినిమాలతో ఆమె తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకు అనుకున్న స్థాయిలో తెలుగు సినిమా అవకాశాలు దక్కడం లేదు.

Also Read: Jagapathi Babu: రజినీకాంత్ ఏం మాట్లాడినా పర్ఫెక్ట్.. వైసీపీ వివాదంపై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నిజానికి 2019లో సైరా నరసింహారెడ్డి సినిమాలో కనిపించిన ఆమె ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయలేదు. సిటీమార్, ఎఫ్ త్రీ వంటి సినిమాల్లో ఆమె కనిపించినా ఆమెకు అవేవీ కలిసి రాలేదు. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన గుర్తుందా శీతాకాలం అనే సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి తెలియలేదు. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న బడా ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది భోళా శంకర్ మాత్రమే. ఇక తాజాగా తమన్నా ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

షర్టు బటన్స్ మొత్తాన్ని విప్పేసి ఎద అందాలు కనిపించే విధంగా ఇన్నర్స్ కనిపించే విధంగా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. డైసన్ అనే ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆమె ఆ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూనే ఫోటోకి ఫోజులిచ్చింది. చేతిలో ఆ కంపెనీ ప్రోడక్ట్ పట్టుకున్న ఆమె దాంతో తన హెయిర్ ని సరి చేసుకుంటూ కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలో తమన్నా షో చేయడమే కాదు షర్ట్ బటన్స్ కూడా విప్పడంతో ఆమె అభిమానులు ఫోటో మీద రకరకాల కామెంట్లతో ఆమె మీద ప్రేమ కురిపిస్తున్నారు.

Also Read: Pushpa 2 Issues: ఐదు రోజుల ఐటీ రైడ్స్.. ఎట్టకేలకు క్లియర్ అయిన పుష్ప2 సమస్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News