RRR Movie Total Collections: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. ఆలియా భట్, ఒలివియా మోరీస్ హిరోయిన్లుగా మెరిసిన ఈ సినిమా 12వ రోజు తెలంగాణలో రూ.2.21కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.2.67 కోట్లు కలిపి మొత్తం రూ. 7.85 కోట్లు గ్రాస్... రూ. 4.88 కోట్లు షేర్ సాధించింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ.6.7 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 12వ రోజు ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 18.50 కోట్లు గ్రాస్ రూ.11.58 కోట్లు షేర్ దక్కించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం (తెలంగాణ) : రూ. 101.36 కోట్లు / రూ . 70 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) : రూ. 46.55 కోట్లు / రూ. 37 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 31.61 కోట్లు / రూ. 22 కోట్లు
ఈస్ట్: రూ. 14.36 కోట్లు / రూ. 14 కోట్లు
వెస్ట్: రూ. 12.00 కోట్లు /రూ. 12 కోట్లు
గుంటూరు: రూ. 16.77 కోట్లు / రూ. 15 కోట్లు
కృష్ణా:రూ. 13.40 కోట్లు / రూ. 13 కోట్లు
నెల్లూరు: రూ. 8.31 కోట్లు / రూ. 8 కోట్లు
ఏపీ, తెలంగాణలో షేర్ వివరాలు:
డే1 - రూ. 74.11 కోట్లు
డే2: రూ. 31.63 కోట్లు .
డే3 : రూ. 33.53 కోట్లు
డే4 : రూ. 17.73 కోట్లు
డే5: రూ. 13.63 కోట్లు .
డే6 : రూ. 9.54 కోట్లు
డే7 : రూ. 7.48 కోట్లు
డే8: రూ. 8.33 కోట్లు .
డే9 : రూ. 19.62 కోట్లు
డే10 : రూ. 16.10 కోట్లు
డే11 : రూ. 4.98 కోట్లు
డే12 : రూ. 4.88 కోట్లు
Telangana - AP : రూ. 239.48 కోట్లు (గ్రాస్ రూ. 358.15 కోట్లు)
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ : రూ. 244.36 కోట్లు (రూ. 367.00 కోట్లు గ్రాస్) / (టోటల్ తెలంగాణ+ఏపీ బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో ఈ సినిమా భారీగా లాభాల్లోకి వచ్చింది.
కర్ణాటక: రూ. 38.70 కోట్లు / రూ. 41 కోట్లు
తమిళనాడు: రూ. 34.90 కోట్లు / రూ. 35 కోట్లు
కేరళ: 9.75 కోట్లు / రూ. 9 కోట్లు
హిందీ: 97.10 కోట్లు / రూ. 92 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.7.55 కోట్లు / రూ. 8 కోట్లు
ఓవర్సీస్: రూ. 88.70 కోట్లు / రూ. 75 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :రూ. 521.06 కోట్లు షేర్ (రూ.938 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)
మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
రెండో రోజు : రూ. 67.44 కోట్లు (121 కోట్లు గ్రాస్ )
మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు (రూ. 69 కోట్లు గ్రాస్)
ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )
ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )
ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)
తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)
పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)
పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్)
పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్)
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల వరకు రూ. 521.06 కోట్ల షేర్ రాబట్టింది. హిందీలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్‌గా కర్ణాటక, తమిళనాడులో మాత్రమే బ్రేక్ ఈవెన్‌కు కాస్తంత దూరంలో ఉంది. అన్ని ఏరియాల్లో కలిపి ఆర్ఆర్ఆర్ సినిమాను (RRR Movie Updates) రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని చోట్ల లాభాలను తీసుకొచ్చింది.
Also read : Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే.. నేను చేసుకుంటా! హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Also read : KGF Chapter 2: కేజీఎఫ్ 2 అరుదైన రికార్డు.. మొదటి కన్నడ సినిమాగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook