'కరోనా'పై రాంగోపాల్ వర్మ పాట

'కరోనా వైరస్'పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ .. పాటాస్త్రం సంధించాడు. అవును..కరోనా వైరస్ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన గొంతు సవరించాడు. 'కరోనా'పై పాట కూర్చి .. స్వయంగా పాడాడు వర్మ. 

Last Updated : Apr 2, 2020, 09:26 AM IST
'కరోనా'పై రాంగోపాల్ వర్మ పాట

'కరోనా వైరస్'పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ .. పాటాస్త్రం సంధించాడు. అవును..కరోనా వైరస్ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన గొంతు సవరించాడు. 'కరోనా'పై పాట కూర్చి .. స్వయంగా పాడాడు వర్మ. ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా విడుదలైన పాట .. అతి కొద్ది సమయంలోనే వేల లైకులు  వచ్చిపడ్డాయి. ''పురుగు.. పురుగు.. అది ఒక పురుగు.. చివరికి అంతా మంచే జరుగు.." అంటూ వర్మ గళంలో పాట ఉంటుంది. ఆ పాటను మీరూ చూడండి..

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News