Rashmika Mandanna viral pics: రష్మిక మందన ఆ మూమెంట్ ఫోటోలు వైరల్.. తల పట్టుకున్న శ్రీవల్లి

Pushpa actress Rashmika Mandanna viral pics: రష్మిక మంధన.. చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్. పుష్ప మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధన జంటగా నటించడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ పేరుతో (Allu Arjun) పాటు ఆమె పేరు అంతటా మార్మోగిపోతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 10:08 AM IST
Rashmika Mandanna viral pics: రష్మిక మందన ఆ మూమెంట్ ఫోటోలు వైరల్.. తల పట్టుకున్న శ్రీవల్లి

Pushpa actress Rashmika Mandanna viral pics: రష్మిక మంధన.. చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్. పుష్ప మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధన జంటగా నటించడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ పేరుతో (Allu Arjun) పాటు ఆమె పేరు అంతటా మార్మోగిపోతోంది. ముందు నుంచే కన్నడ బ్యూటీ రష్మికకు కన్నడ, టాలీవుడ్ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉంది. పుష్ప మూవీతో (Pushpa movie) తమిళం, మళయాళం చిత్ర పరిశ్రమల ఆడియెన్స్‌కి సైతం దగ్గరవుతోంది. అలాగే ఇదే సినిమాతో ఉత్తరాన బాలీవుడ్ ఆడియెన్స్‌ని కూడా పలకరించనుంది. అలా అన్ని భాషల్లోనూ ప్రస్తుతం రష్మిక మంధన హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

ఇదిలావుంటే, అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప మూవీ డిసెంబర్ 17న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో పుష్ప మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పోస్టర్లు (Allu Arjun Pushpa posters), వీడియోలతోనే సందడి కనిపిస్తోంది. ఆ తర్వాత మళ్లీ అంత హాట్ టాపిక్ గా నిలుస్తున్న రష్మిక మంధనకు సంబంధించి తాజాగా పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక మంధన.. ఆ ఇంటర్వ్యూకు చిట్టిపొట్టి దుస్తులు ధరించి (Rashmika Mandanna in short clothes) వచ్చింది. ఇంకేం అక్కడి కెమెరాలకు రష్మిక మందన ఊప్స్ మూమెంట్స్ క్యాప్చర్ అయ్యాయి. షార్ట్ డ్రెస్సులో రష్మిక కదలికలు, ఆ ఫోటోలే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు, వీడియోలు పాతవే అయినప్పటికీ.. ప్రస్తుతం రష్మిక మందన పేరుకి యమ క్రేజ్ ఉండటంతో అలా మరోసారి అవి తెరపైకి వచ్చాయన్న మాట. 

Also read : Brother marries sister: ఎంత దారుణం!! సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Pushpa actress Rashmika Mandanna oops moments viral pics

రష్మిక మందన ఇలా ఊప్స్ మూమెంట్స్‌లో (Rashmika Mandanna oops moments) కెమెరాలకు అడ్డంగా బుక్కవడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో రష్మిక మందన యద అందాల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే, అన్నింటికిమించి పసుపు రంగు షార్ట్ డ్రెస్సు మాత్రం ఆమెను బాగా ఇబ్బంది పెట్టిందట. ఆ ఫోటోలు వైరల్ అవడంతో కొంత ఇబ్బందిగా ఫీలైన రష్మిక.. జరిగిన తప్పిదానికి కొన్నాళ్లపాటు తల పట్టుకుందట.

Also read : Laughing or drinking banned: ఉత్తర కొరియాలో నవ్వడం, ఆల్కాహాల్‌ సేవించడంపై నిషేధం.. అతిక్రమిస్తే శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News