Adipurush Teaser : రాముడిగా మెప్పించిన ప్రభాస్.. ఆ షాట్స్‌కు దండం పెట్టాల్సిందే

prabhas Adipurush Teaser Released ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన టీజర్ నేడు విడుదలైంది. అయోధ్య నగరంలో సరయు నది ఒడ్డున భారీ ఎత్తున ఆదిపురుష్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రాముడిగా ప్రభాస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2022, 07:26 PM IST
  • ఆదిపురుష్‌ టీజర్ విడుదల
  • డార్లింగ్ ఫ్యాన్స్‌లో వెల్లివిరిసిన ఆనందం
  • నెట్టింట్లో ప్రభాస్ అభిమానుల సందడి
Adipurush Teaser : రాముడిగా మెప్పించిన ప్రభాస్.. ఆ షాట్స్‌కు దండం పెట్టాల్సిందే

prabhas Adipurush Teaser : ఆదిపురుష్‌ టీజర్ మొత్తానికి విడుదలైంది. డార్లింగ్ ప్రభాస్ అభిమానుల కోరిక నెరవేరింది. ఎన్నో రోజుల నుంచి ఆదిపురుష్ అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆదిపురుష్ అప్డేట్ వస్తుందని గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రతీ పండుగకు ఆదిపురుష్ నుంచి అప్డేట్ వస్తుందని ఎదురుచూడసాగారు. అలా ఎన్నో పండుగలు పోయాయి. కానీ అప్డేట్ మాత్రం రాలేదు. శ్రీరామనవమికి కచ్చితంగా అప్డేట్ వస్తుందని ఆశించారు. కానీ చివరకు ఎదురుదెబ్బే తగిలింది. అలాంటి అభిమానులు ఇప్పుడు ఆదిపురుష్ టీజర్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News