Radhe Shyam updates: కృష్ణం రాజు, Prabhas కలిసి స్టెప్పేస్టే..

Prabhas, Krishnam Raju dance in Radhe Shyam: ప్రభాస్, రెబెల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించి చాలా రోజులే అయింది. గతంలో రెబల్, బిల్లా వంటి చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ ఇంతవరకు కుదరలేదు. అయితే, ప్రభాస్, కృష్ణం రాజు అభిమానులకు త్వరలోనే ఆ ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది.

Last Updated : Feb 16, 2021, 11:42 PM IST
  • రెబల్, బిల్లా చిత్రాల తర్వాత ఇప్పటివరకు కలిసి నటించని ప్రభాస్, క్రిష్ణంరాజు.
  • రాధే శ్యామ్ మూవీలో అతిథి పాత్రలో కృష్ణం రాజు.
  • ఒక పాటలో ప్రభాస్‌తో కలిసి స్టెప్పేస్తుండగా తీసిన ఫోటోను షేర్ చేసుకున్న ప్రభాస్
Radhe Shyam updates: కృష్ణం రాజు, Prabhas కలిసి స్టెప్పేస్టే..

Prabhas, Krishnam Raju dance in Radhe Shyam: ప్రభాస్, రెబెల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించి చాలా రోజులే అయింది. గతంలో రెబల్, బిల్లా వంటి చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ ఇంతవరకు కుదరలేదు. అయితే, ప్రభాస్, కృష్ణం రాజు అభిమానులకు త్వరలోనే ఆ ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. అందులో భాగంగానే ఇటలీలో జరుగుతున్న షూటింగ్‌లో పెద్దనాన్న కృష్ణం రాజుతో కలిసి  ఒక పాటకు స్టెప్పేశాడు ప్రభాస్. తాజాగా ఆ ఫోటోని కృష్ణంరాజు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రభాస్‌కి కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

 

Krishnam Raju నెలకొల్పిన గోపికృష్ణ మూవీస్ బ్యానర్‌ ఇంతకాలంపాటు ఇనాక్టివ్‌గా ఉండగా.. మళ్ళీ రాధేశ్యామ్ సినిమాతో ఆ చిత్ర నిర్మాణ సంస్థను యాక్టివ్ చేశారు. Radhe Shyam movie కి క్రిష్ణం రాజు కూతురు ప్రసీద సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Also read : Anchor Anasuya item songs: హీటెక్కించే యాంకర్ అనసూయ ఐటం సాంగ్

సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా కావడంతో పాటు సినిమాకు భారీగా ఖర్చు అవడంతో జులై 30న విడుదల కానున్న Radhe Shyam movie business పై కృష్ణంరాజు, Prabhas చాలా ఆశలు పెట్టుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News