Ariyana Glory Photo: అఖిల్ తొడలపై అరియానా గ్లోరీ.. దారుణమైన కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు!

Ariyana Glory on Akhil Sarthak: అరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది, ఆమె అందులో అఖిల్ తొడల మీద కూర్చుని కనిపించడమే చర్చకు దారి తీసింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 24, 2023, 06:10 PM IST
Ariyana Glory Photo: అఖిల్ తొడలపై అరియానా గ్లోరీ.. దారుణమైన కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు!

Ariyana Glory on Akhil Sarthak Legs: తెలుగులో అరియానా గ్లోరీ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు?  మొదట ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయింది. బక్క చిక్కిన దేహంతో కనిపిస్తూ ఉండే ఆమె తన నడుమందాలతో ఎక్కువగా కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ పూర్తయిన తర్వాత కూడా వర్మతో కలిసి జిమ్ లో ఒక ఇంటర్వ్యూ చేసిన ఆమె ఒక్కసారిగా మరోసారి లైమ్ లైట్లోకి వచ్చినట్లు అయింది. ఇక ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ అందరూ స్టార్ మాలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల్లో భాగమవుతున్న నేపథ్యంలో అరియానా కూడా పలు కార్యక్రమాల్లో మెరుస్తోంది. అయితే ఎక్కువగా అషు రెడ్డితో స్నేహం చేస్తూ ఆమెతో కలిసి రియల్ చేస్తూ విదేశాల్లో ప్రోగ్రాములు సైతం చేస్తూ వస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

తాజాగా బిగ్ బాస్ జోడిలో అఖిల్ సార్ధక్, తేజస్వి మాదివాడ కలిసి డాన్స్ పార్టిసిపెంట్స్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వారిద్దరి మధ్యలో అరియానా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. అఖిల్ ఒడిలో కూర్చున్న ఆమె తన తొడల అందాలతో ట్రీట్ ఇస్తూనే ఒక చేతిని తేజస్వి మీద, మరో చేతిని అఖిల్ మీద వేసి క్రేజీ కపుల్తో మ్యాడ్నెస్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది.

దీనికి నెటిజన్లు పలు భిన్నమైన విధాలుగా స్పందిస్తున్నారు, ఏంటి కూర్చోవడానికి కుర్చీలు లేవా అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే సిగ్గులేని జన్మ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కొంతమంది సుమా అడ్డా షో కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్లు పెడుతుంటే ఎక్కువ మంది అరియానా అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరొక నెటిజన్ అరియానా మీ తొడలు బాగున్నాయండీ అని కామెంట్ పెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ మీరు కూడా చూసేయండి.

Also Read: Rocking Rakesh Marriage: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు.. ఇక అఫీషియల్!

Also Read: Surekha Vani Photos: అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. ఎల్లోరా శిల్పంలా సురేఖా వాణి ఫోజులు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News