ఇంట్రెస్టింగ్ టీజర్: నాని, నాగార్జున కలిసి నటించిన దేవదాస్ మూవీ టీజర్

దేవదాస్ తెలుగు సినిమా టీజర్ 

Last Updated : Aug 25, 2018, 01:30 PM IST
ఇంట్రెస్టింగ్ టీజర్: నాని, నాగార్జున కలిసి నటించిన దేవదాస్ మూవీ టీజర్

శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కతున్న దేవదాస్ మల్టీస్టారర్ టీజర్ రిలీజైంది. నాని డాక్టర్ పాత్రలో, నాగార్జున డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో మంచి అంచనాలున్నాయి. గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న, ఆకాంక్ష ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ చూస్తోంటే, సినిమా కాస్త ఆసక్తికరంగానే ఉండనుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

Trending News