Master Bharath Latest Comedy 33 Minutes Scenes Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు జంతవులకు సంబంధించినవైతే.. మరికొన్ని మాత్రం చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటున్నాయి. ప్రతి రోజు ఫన్నీ వీడియోస్ చూసేవారు చాలా మంది ఉంటారు. ఇందులో భాగంగానే ఎలాంటి కామిడీ వీడియో షేర్ చేసి నిమిషాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఈ వీడియోలను చిన్న పెద్ద అని తేడా లేకుండా చూడడంతో ఎక్కువ మొత్తం నెటిజన్స్‌ను ఆకర్శిస్తున్నాయి. అయితే ఈ రోజు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియో ఎంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజు యూట్యూబ్‌లో "రామదండు" సినిమాకు సంబంధించిన మాస్టర్ భరత్ చేసిన ఓ కామిడీ సీన్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో భరత్ ఈ సినిమాలో స్కూల్ విద్యార్థి పాత్రలో ఉంటారు. అయితే ఇదే సమయంలో పరీక్షలు వస్తాయి. ఈ సందర్భంతో తన స్నేహితులు అడిన ప్రశ్నలకు సమాధనం ఇస్తూ.. చేసే జోక్స్ అందరినీ నవ్వు పుట్టించే విధంగా ఉంటాయి. అంతేకాకుండా తను చదువు కోకుండా తన తోటి విద్యార్థిని నమ్ముకుని పరీక్షలు రాసే క్రమంలో ఈ సీన్ సాగుతుంది. మొత్తం సినిమాలో ఈ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా నవ్వు మీద నవ్వు పట్టిస్తుంది.
అంతేకాకుండా ఈ సీన్‌లో ఓ డైలాగ్ ఉంటుంది. అందరికీ పిచ్చెక్కిస్తుంది. మాస్టర్ భారత్‌లో ఈ పరీక్ష సమయంలో వేసే డైలాగ్.. సింహ సింగిల్‌గా వస్తుంది.. "పందులు గుంపుగా వస్తాయనే" డైలాగ్‌కి.. భిన్నంగా ఆ యువుకుడు "నా దారి కాపీ కొట్టే దారి.. పేపర్ మాత్రం చూపించే" అని నవ్వు పుట్టించే డైలాగ్ వేస్తాడు. ఇక్కడితో ఆగకుండా.. ఎగ్జామ్ హాల్‌లో ఏకంగా తనకు ఇచ్చిన కొశ్చన్ పేపర్‌తో కామెడీ చేస్తాడు. అది మాత్రం మాములుగా ఉండదు..
ఇక రెండవ సీన్‌లో ఉండే కృష్ణ భగవన్ మరింత కామెడీ చేస్తాడు.. ఇందులో ఆయన ప్రెసిడెంట్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో ఆయన వేసే ప్రతి కామెడీ చాలా నవ్వు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక ఇంతలోనే MS నారాయణ కూడా ఏంట్రీ ఇస్తాడు.. అయితే ఈ థర్డ్ సీన్‌లో పిల్లలకు ఎండా కాలం సెలవులు రావడంతో వారు ఫుట్‌బాల్ ఆడుకుంటారు. ఇంతలోనే నారాయణ నడుకుంటూ వస్తాడు. అయితే ఈ పిల్లలు నేరుగా ఫుట్‌బాల్‌ను ఆయన మీదికి తన్నుతారు. ఆ బాల్ బలంగా రావడంతో ఎస్‌ఎస్ నారాయణ బురదలో పడిపోతాడు. ఈ సీన్ అన్నింటి కంటే ఎక్కువగా నవ్వు తెప్పిస్తుంది. ఇవే కాకుండా ఈ వీడియో మొత్తం దాదాపు 33 నిమిషాలు ఉండగా అందులో 20 నిమిషాల బాగా నవ్వుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.