Inthandamga lyrical video song: ఇంతందంగా ఉంటుందా ఈ లోకం సాంగ్ విడుదల

Inthandamga lyrical video song: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గుడ్ లక్ సఖి మూవీ నుంచి ఇంతందంగా ఉంటుందా సాంగ్ విడుదలైంది. సాంగ్ కూడా లిరిక్స్ తగినట్టుగానే అందంగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 05:32 PM IST
  • బంజారా ఓకల్స్‌తో ఆరంభమయ్యే ఇంతందంగా ఉంటుందా సాంగ్
  • ఆకట్టుకునేలా బంజారా, తెలుగు లిరిక్స్ కాంబినేషన్‌లో సాంగ్
  • గుడ్ లక్ సఖి మూవీ నేపథ్యం ఏంటో చెప్పేలా ఇంతందంగా సాంగ్
Inthandamga lyrical video song: ఇంతందంగా ఉంటుందా ఈ లోకం సాంగ్ విడుదల

Trending News